ఎన్టీఆర్ ఆసుపత్రిలో మహిళ పట్ల వైద్యుల నిర్లక్ష్యం (వీడియో)

AP: అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కాలుకు వేసిన సిమెంట్ బ్యాండేజ్ ను కొళాయి దగ్గర నీటితో తడిపి తొలగిస్తున్న దృశ్యం వైసీపీ శ్రేణులకు కనిపించింది. ఈ ఘటనను వారు హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సంఘటన ఆసుపత్రి పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్