టీడీపీ నేతలకు లోకేష్‌ సీరియస్ వార్నింగ్

టీడీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ హెచ్చరికలు జారీ చేశారు. నాయకులు క్షేత్రస్థాయి నాయకత్వాన్ని గౌరవించాలని, ప్రతి మూడు నెలలకోసారి పనితీరు సమీక్ష ఉంటుందని తెలిపారు. పార్టీ నిర్మాణం, నిర్వహణ, ప్రజా సమస్యలపై అవగాహన, సమన్వయం, క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకుల ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తుందని, ప్రతి మంచి పని పార్టీకి బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్