డబుల్ ఇంజన్ సర్కార్ జెట్ స్పీడ్‌తో ముందుకు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత ఉత్సాహంగా, జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, రోడ్లు దారుణంగా ఉండేవని విమర్శించారు. తన అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుషారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, రూ.11 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕