మైదానంలో లారీకి ఉరేసుకుని డ్రైవర్ ఆత్మహత్య

AP: తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాకలోని బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలో శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపునకు తాడు కట్టి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్జి అనే డ్రైవర్ తన లారీతో కంపెనీకి వచ్చిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్