వేసవిలోనూ విద్యార్థులకు డ్రై రేషన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: వేసవి సెలవుల్లో కరవు మండలాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 51 మండలాల్లో డ్రై రేషన్ స్కీమ్ అమలు చేయనుంది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి నెలకు 4 కిలోలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 6 కిలోల బియ్యం, 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేయనుంది. ఈ పథకం 2 నుండి 10వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్