బ్రాండ్ లేని పొగాకుపై సుంకం తగ్గింపు.. చంద్రబాబు స్వాగతం

AP: ఫిబ్రవరి 1 నుండి ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గించడాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని అన్ బ్రాండెడ్ పొగాకు వాణిజ్యానికి, రైతులు, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ను దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్