AP: ఫామ్ హౌస్ పార్టీపై దువ్వాడ శ్రీనివాస్, మాధురి క్లారిటీ ఇచ్చారు. పోలీసులు వచ్చి చెప్పే వరకూ లైసెన్స్ తీసుకోలేదన్న విషయం తమకు తెలియదన్నారు. తెలిసి ఉంటే ఇలాంటి పార్టీకి వచ్చే వాళ్లమే కాదన్నారు. ఫామ్ హౌస్ పార్టీలో లిక్కర్ ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. ఫామ్ హౌస్‌లో జరిగిందని బర్త్ డే పార్టీ కాదని, బిజినెస్‌కు సంబంధించిన పార్టీ అని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు.