ఏపీలో డ్వాక్రా మహిళలకు రూ.2 లక్షల రుణం!

AP: డ్వాక్రా మహిళలకు శుభవార్త. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి స్త్రీనిధి, ఉన్నతి పథకాల కింద రుణ పరిమితిని పెంచింది. బ్యాంకుల ద్వారా కనీసం రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉన్నతి పథకం ద్వారా అవసరాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా రుణాలు పొందే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్