ఏపీలో డ్వాక్రా మహిళలకు నెలకు రూ. 50,000

AP: డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ద్వారా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన డ్వాక్రా మహిళలకు రూ. 50,000 విలువైన ఎగ్‌ కార్ట్‌లు ఉచితంగా అందజేస్తున్నారు.ఈ ఎగ్‌ కార్ట్‌ల ద్వారా మహిళలు గుడ్ల వ్యాపారం చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.ఈ వ్యాపారం ద్వారా మహిళలు నెలకు సుమారు రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు ఆదాయం సంపాదించేలా ప్రభుత్వం అందిస్తోంది.

సంబంధిత పోస్ట్

✕
✕