ఒక్కో ఉద్యోగాన్నీ రూ.20 లక్షలకు అమ్ముకున్నారు: భూమన

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఎస్సీ, స్పోర్ట్స్ కోటాలో కూడా అవకతవకలు జరిగాయని, ఒక్కో ఉద్యోగాన్ని రూ.15-20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. చంద్ర గ్రహణం లాంటి బాబు పాలన అంతం కావాలంటే మళ్ళీ జగనన్న రావాలని అన్నారు. చంద్రబాబు ఎన్ని విధాలుగా బెదిరించినా, ఆపాలని ప్రయత్నించినా ఈ కూటమి పాపపు పాలన పోతుందని చెప్పడానికే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన గళం వినిపించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్