మాజీ డిప్యూటీ మేయర్ పుట్టినరోజు వేడుకలు ఘనం

రాజమండ్రి నగర మాజీ డిప్యూటీ మేయర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ (బాక్స్ ప్రసాద్) పుట్టినరోజు వేడుకలు మంగళవారం రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగర ప్రముఖులు, ఆర్టీసీ కాలనీ టీటీపీ సీనియర్ నాయకులు మద్దూరి దుర్గాప్రసాద్ వంటివారు జననేతకు శుభాకాంక్షలు తెలియజేశారు. బాక్స్ ప్రసాద్ మరింత ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని వారు ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్