నిడదవోలు నియోజకవర్గoలో రహదారులు రూపురేఖలు మారుతున్నట్లు నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ శుక్రవారం అన్నారు.ఏడాది కాలంలో నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా రూ. 250 కోట్లతో 174. 73 కి. మీల రహదారులకు మరమ్మత్తులు జరిగాయని ఎమ్మెల్యే కందుల దుర్గేష్ అన్నారు.