కొవ్వూరు రైల్వే హల్ట్ లపై రైల్వే శాఖ నిర్లక్ష్యం: పరిరక్షణ సమితి నిరసన

రైల్వే శాఖ కొవ్వూరు రైల్ రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు ఆదివారం రైల్వే శాఖ కొవ్వూరు రైల్వే హల్ట్ ల విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండించారు. కంటితుడుపు చర్యగా ప్రకటించిన రెండు హల్ట్ ల వ్యవహారాన్ని తీవ్రంగా నిరసిస్తూ, కొవ్వూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, అధికారులకు తెలియజేస్తూ రైల్వే స్టేషన్ వద్ద నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్