సమాజ అవసరాలకు అనుగుణంగా సేవలందించాలి

సమాజ అవసరాలకు అనుగుణంగా సేవలందించాలనిలయన్ పూర్వపు జిల్లా గవర్నర్ లయన్ డా. బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రామారావు పేట లో గల లయిన్స్ క్లబ్ హాలు లో లయన్స్ క్లబ్ కాకినాడ లయన్ క్లబ్ కాకినాడ సఖీ, కాకినాడ స్టార్స్ కాకినాడ గోల్డ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం అధ్యక్షత వహించుగా ముఖ్య అతిధిగా బాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్