అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభం

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో సేవా పక్షోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 15 రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అనంతరం దాతలకు ఎమ్మెల్యే పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్