కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు: తలారి

వైసిపి ప్రభుత్వంలో కుల, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావ్ అన్నారు. ఈ మేరకు గురువారం కొవ్వూరు పట్టణం 15వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలో జగనన్నకు అండగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్