సోమ, మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం

33/11KV చాగల్లు సబ్ స్టేషన్ పరిధిలో 11KV చాగల్లు MHQ feeder, 11 kv వి వి ఎస్ షుగర్స్, 11 kv,అమ్ముగుంట, 11 kv ఊనగట్ల RDSS works నిమిత్తం సోమవారం, మంగళ వారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగును. దీని వలన చాగల్లు, నేలటూరు, మీననగరం , కుంకుడుమిల్లి కు విద్యుత్ సరఫరా ఉండదు. అగ్రికల్చర్ ఫీడర్స్ కు తెల్లవారు జామున 4 గంటల నుండి 3 ఫేస్ ఇవ్వబడును.  కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసినదిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ అప్పరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕