ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్

కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర శుక్రవారం కొవ్వూరులోని విజయవిహార సెంటర్ వద్ద నిర్వహించిన జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను సూపర్ హిట్ చేశారని, పేద, మధ్యతరగతి ప్రజలు రోజువారీ వాడే 373 రకాల వస్తువులపై జీఎస్టీ తగ్గించి, పేదల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్