విజ్జేశ్వరం: 'డ్రెజ్జింగ్ పడవలపై కేసులు నమోదు చేయాలి'

అఖండ గోదావరికి అవినీతి తూట్లు పడుతున్నాయని జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు అన్నారు. విజ్జేశ్వరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతులు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఇసుక మాఫియా దొంగలను పట్టుకున్న వారికి సహకరిస్తున్న అధికారులు అవినీతి దోపిడీ తెల్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్