అబద్ధపుమాటలతో వైసీపీ కార్మికులను మోసం చేసింది: ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం మాట్లాడుతూ, వైసీపీ పార్టీ అబద్ధపుమాటలతో రాష్ట్రంలో కార్మికులను మోసం చేసిందని ఆరోపించారు. పేపర్ మిల్లు కార్మికులను, మిల్లును వైఎస్ఆర్సిపి పార్టీ బ్రష్టుపట్టించిందని ఆయన విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంచి అగ్రిమెంట్తో వేతన ఒప్పందం చేయించిందని, దీంతో పేపర్ మిల్లు కార్మికులకు ముందుగానే దీపావళి వచ్చిందని అన్నారు.

సంబంధిత పోస్ట్