చాక్ పీస్‌పై అద్భుత మైక్రో ఆర్ట్

తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ఎంబీఏ విద్యార్థి కోడూరి రాఘవేంద్ర బాబు, గాంధీ జయంతి సందర్భంగా ఒక చిన్న చాక్ పీస్‌పై మైక్రో ఆర్ట్ చేశారు. గాంధీజీ పేరు, కళ్ళజోడు, కర్ర, రాట్నం, మరియు 158 అక్షరాలను ఆయన 158వ జయంతి సందర్భంగా 158 అక్షరాలతో చిత్రీకరించారు. పదవ తరగతి నుంచే తనకు ఈ అలవాటు ఉందని రాఘవేంద్ర బాబు తెలిపారు. నిడదవోలులో ఈ అరుదైన కళాఖండాన్ని ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕