తాడిపర్రులో గ్రామసభ.

ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీధి దీపాల ఏర్పాటు, వాటర్ ట్యాంక్ ప్రారంభం, డంపింగ్ యార్డు కోసం స్థలం కేటాయింపు వంటి అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ విషయాలను గ్రామ కార్యదర్శి ముసలయ్యకు తెలియజేసి, త్వరితగతిన చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్