భారతరత్న డా. సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రాన్ని సగ్గుబియ్యం, గోధుమలతో బుధవారం తయారు చేశాడు. ఇందుకోసం అరకేజీ సగ్గుబియ్యం, పావు కేజీ గోధుమలను ఉపయోగించాడు. తపస్విరెడ్డి ఈ చిత్రాన్ని మూడు గంటలపాటు శ్రమించి తయారు చేయడంతో పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
వైసీపీ కార్యకర్తపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి