పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి

పింఛన్ల పంపిణీలో రాష్ట్ర మంత్రులు కూడా భాగస్వాములు కావటం హర్షనీయమని రాష్ట్ర సాంస్కతిక, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. గురువారం సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో పలువురికి పింఛన్‌ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు, మాట తప్పకుండా ప్రభుత్వ సామాజిక పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్