నిడదవోలు: బార్ & రెస్టారెంట్ ను వెంటనే తొలగించాలి

నిడదవోలులోని దళిత వాడ సుబ్బరాజు పేటలో ఏర్పాటు చేసిన బార్ & రెస్టారెంట్ ను వెంటనే తొలగించాలని సింగవరం, తీరుగూడెంకి చెందిన విద్యార్థులు బుధవారం ధర్నా నిర్వహించారు. స్కూల్ కి వెళ్లి వచ్చే సమయంలో బార్ వద్ద మద్యం సేవించిన కొందరు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్