పేదవారికి ఆర్థిక కష్టాలు తీరుస్తాం

పేదలు ప్రతీ నెలా ఆర్థిక ఇబ్బందులు ప్పాడకూడదన్న ఉద్దేశ్యంతో ప్రతీ నెలా 1 నే ఫింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం పనసపాడు లో పేదలకు ఫించన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించి పంపిణీ చేసారు. రహదారుల అభివృద్ధి త్వరలోనే ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారన్నారు.

సంబంధిత పోస్ట్