రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక సమావేశానికి మార్గనిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మీ అధికారి, ప్రధాన కార్యదర్శి నిడమర్తి వెంకట్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ది ప్యారడైజ్, ఫౌజీపై మైత్రి నిర్మాతల భారీ అంచనాలు