రాజమండ్రిలో జాతీయ జెండాను ఎగరవేసిన మంత్రి కందుల

రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఉదయం నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పౌరులందరూ దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వేడుకలలో భాగంగా ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్