తూ.గో: మైనర్ బాలికపై అత్యాచారయత్నం

బిక్కవోలు మండలంలో తల్లి బయటకు వెళ్లిన సమయంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు ఎస్ఐ రవిచంద్రకుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు శనివారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్