కడియం లో ఘనంగా దీన్ దయాల్ జయంతి వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని మండల బిజెపి అధ్యక్షులు బొరుసు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తాళాబత్తుల భాస్కర్, కొటికలపూడి వెంకటేశ్వరరావు, నాగులపల్లి వీరబాబు, చిక్కాల శ్రీను, దాసరి ముత్యం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕