నరసాపురం పుష్కర్ కాలువ వద్ద ఐరన్ మెట్ల ప్రారంభం

కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని పుష్కర్ కాలువ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ మెట్లను కూటమి నాయకులు బుధవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు టీడీపీ సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ రేసులో ఉన్న కోర్టు రాజేష్ దంపతులు సొంత ఖర్చులతో ఈ మెట్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పీత శ్రీను, గుర్రం ఈశ్వరరావు, కోర్పు కృష్ణ ప్రసాద్, బొల్లంపల్లి శ్రీను, బొజ్జపు సత్యనారాయణతో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕