కోరుకొండ: మద్యం షాపులకు రెండు దరఖాస్తులు స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు మద్యం షాపులను కేటాయించిన సందర్భంగా కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సీతానగరం కోరుకొండ మండలాల నుంచి 69 దరఖాస్తులు వచ్చాయని సీఐ అన్నారు. ఆదివారం సీఐ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులకు సీతానగరంలో ఒకటి, కోరుకొండలో ఒక మద్యం షాపులను కేటాయించినట్లు తెలిపారు. ఈనెల 12వ తేదీన ఆర్డీవో కార్యాలయంలో లాటరీ తీసి షాపులు కేటాయించనున్నట్లు సీఐ బాలాజీ తెలిపారు.

సంబంధిత పోస్ట్