తుని రైల్వే స్టేషన్లో పోలీసులు భారీ బందోబస్తు

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ కొన్ని వర్గాలు వ్యతిరేకతను వ్యక్త పరుస్తూ బుధవారం భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు తునిలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జి ఆర్ పి, ఆర్పిఎఫ్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్