నియోజకవర్గ వ్యాప్తంగాఎడతెరిపిలేని వాన

తుని నియోజకవర్గ పరిధిలో శుక్రవారం వేకువా జాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడన మరింత వదృతం అవుతుందని దీని ప్రభావంతో రాగల రెండు రోజులు కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. జలకల సంతరించుకుంది.ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు.తుని పట్టణంలో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

సంబంధిత పోస్ట్