అల్లవరం: సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

అల్లవరం మండలం మొగలమూరులో ఆదివారం జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభ్యుత్వం గడిచిన ఏడాది కాలంలో పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, రాష్ట్ర శెట్టిబలిజి కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్