అమలాపురం: తరగతులు ఐదు.. పాఠం ఒక్కటే.!

ఉప్పలగుప్తం మండలంలోని గోకనవిల్లి ప్రాథమిక పాఠశాలలో ఒక గదిలోనే 1 నుంచి 5వ తరగతి వరకు 24 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు పాఠాలు నేర్చుకుంటున్నారు. వరండా పైకప్పు పెచ్చులూడిపోతున్నప్పటికీ, ఈ పాఠశాల 'నాడు-నేడు'లో భాగంగా ఎంపిక కాలేదు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎంఈవో-2 సత్యకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్