అమలాపురం: లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై సమావేశం

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, అటువంటి పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్నవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలుపై జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అధారిటీ సలహాకమిటీ సమావేశం అమలాపురంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. గర్భస్థ శిశువును కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్