అమలాపురం: మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు

అమలాపురం జలవనరుల శాఖ డివిజన్ కార్యాలయంలోని డీఈఈ తనను లైంగికంగా వేధించారని ఒక ఉద్యోగిని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఈఈ శ్రీనివాస్ ను ఇటీవల రంపచోడవరం డివిజన్ కు బదిలీ చేశారు. డీఈఈ తనను లైంగికంగా వేధించారని బాధిత ఉద్యోగిని ఆదివారం అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్