అమలాపురంలో తాచుపాము హల్‌చల్

అమలాపురంలోని స్థానిక మట్ల కాలనీలో పెదపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన ఇంటి ఆవరణలో గురువారం తాచుపాము హల్‌చల్ చేసింది. భయభ్రాంతులకు గురైన ఇంట్లోనే వ్యక్తులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న గణేష్ వర్మ పామును చాకచక్యంగా బంధించి సుదూర ప్రాంతంలో వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్