అమలాపురం: జీరో పేదరికం సాధించడానికి చర్యలు

ప్రభుత్వం, దాతలు, ప్రజలు భాగస్వామ్యంతో పీ4 స్కీం ద్వారా జీరో పేదరికం సాధించడానికి గ్రామస్థాయి నుండి మార్గదర్శకులను ఎంపిక చేస్తూ బంగారు కుటుంబాలకు దత్తతనివ్వాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్