అమలాపురం: కూటమి ప్రభుత్వ 'దగా డీఎస్సీ'పై వైసీపీ నిరసన

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, కూటమి ప్రభుత్వం తెచ్చిన ‘దగా డీఎస్సీ’కి వ్యతిరేకంగా అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. డీఎస్సీ పరీక్షలు, ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్