కోనసీమలో భారీగా తగ్గిన చికెన్ ధరలు

కోనసీమలో ఆదివారం చికెన్ ధరలు ఫారం మాంసం కేజీ రూ. 96-100, రిటైల్ లైవ్ 122-127, బ్రాయిలర్ రకం 179-183, స్కిన్ లెస్ 204-208 వరకూ ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు. మటన్ ధర కిలో రూ. 700 నుండి 800 వరకూ పలుకుతోంది.

సంబంధిత పోస్ట్