కోనసీమ తీరంలో వేటకు సర్వం సిద్ధం

ఏప్రిల్ 14 నుంచి అమలవుతున్న రెండు నెలల వార్షిక చేపల వేట నిషేధ విరామం ఆదివారం (జూన్ 14)తో ముగిసింది. దీంతో కోనసీమ జిల్లాలోని 9 మండలాల్లో, 60 మత్స్యకార గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది మత్స్యకారులు తమ 1879 మోటరైజ్డ్, 60 మెకానైజ్డ్ బోట్లతో సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ వేటపైనే వారి జీవనం ఆధారపడి ఉంది.

సంబంధిత పోస్ట్