పొదలాడ లాకు డెల్టాలస్కర్ పెనుమాల సత్యనారాయణ పదవీ విరమణ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ షెడ్యూలు కులాల సంక్షేమ సంఘం అద్యక్షులు పొలమూరి శ్యాంబాబు, కార్యదర్శి కోల్లాబత్తుల సతీష్ బాబు, దళిత చైతన్య వేదిక జిల్లా అద్యక్షులు లిఖితపూడి బుజ్జి పాల్గొన్నారు. వారు సత్యనారాయణకు సలువాతో పూలదండలతో సత్కరించారు.