సమనస: దుకాణంలో అర్ధరాత్రి చోరీ

అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఒక మూసి ఉన్న దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. అమలాపురం పరిధిలోని సమనస గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయాన్నే షాపుకు వచ్చి చూసుకున్న యజమాని దొంగతనం జరిగినట్లు గుర్తించి, అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపులో నమోదైన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్