ఉప్పలగుప్తం: 'మండపేట విలీనంతో నష్టం లేదు'

కోనసీమ నుండి మండపేట నియోజకవర్గం విడిపోయి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం అవ్వడం రైస్ మిల్ పరిశ్రమకు శుభ పరిణామమని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కోనసీమ జిల్లాలోని రైస్ మిల్లులకు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసే పని పూర్తిస్థాయిలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడ మిల్లులకు పూర్తి పని దొరుకుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్