అమలాపురంలో UTF 'రణభేరి 3. 0': ఉపాధ్యాయుల గర్జన

ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అమలాపురంలో UTF ఆధ్వర్యంలో బుధవారం 'రణభేరి 3.0' నిరసన కార్యక్రమం చేపట్టారు. పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల వంటి ప్రధాన డిమాండ్లపై ఈ పోరాటం నిర్వహిస్తున్నట్లు UTF నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని, తమ చట్టపరమైన హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్