కోనసీమ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు

కోనసీమ వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి దిత్వా తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజోలు, పి. గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాలలో కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలలోకి వర్షపు నీరు చేరింది.

సంబంధిత పోస్ట్