అనపర్తి: బాబు షూరిటీ -మోసo గ్యారoటి కార్యక్రమం

గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా శూన్యమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సోమవారం అన్నారు. బాబు షూరిటీ -మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. రాబోయే రోజుల్లో మేము గెలిచాకా ప్రతి గ్రామంలో ఈరోజు రెచ్చిపోతున్న కూటమి నాయకులు చివరి దాక కుమిలి కుమిలి ఏడుస్తారని అన్నారు. నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్