అనపర్తి: ఆగస్టులో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు: ఎమ్మెల్యే

బలభద్రపురం గ్రామంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ డాక్టర్లు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేయనున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం అన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి ఆదేశాల మేరకు సెప్టెంబర్ మొదటివారంలో గ్రామమంతా డాక్టర్లు పర్యటించి మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్